Eating Too Much Protein can cause health problems.

#Coronavirus
#HighProteinRisks
#highproteindiet
#COVID19Diet
#ImmuneSystem
#immunityincreasefoods
#immunityagainstCoronavirus
#ProteinFoods

కరోనా పుణ్యమా అని అందరి ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. తాజాగా ఒక సర్వేలో ఇదే విషయం రుజువైంది. వ్యాధి నిరోధక శక్తి కోసం అనవసరమైన, శరీరానికి భారమయ్యే ఆహారాన్ని ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నట్లు సర్వే నిర్దారించాయి. ప్రొటీన్ల తిండి అధికంగా పోగవుతూ.. క్రమంగా కొవ్వుల రూపంలోకి మారి అనారోగ్యానికి కారణమవుతోంది. ప్రజలు తినాల్సిన పరిమాణం కంటే అధిక మొత్తంలో ప్రొటీన్ల తిండి తీసుకుంటున్నారని సర్వే లో తేలింది. సరైన ప్రోటీన్లు ఉన్న పప్పులు, విత్తనాలు.. మాంసాహారం వంటివి తగు మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యం అలా కాకుండ అధిక మొత్తం లో తీసుకోవటం వాళ్ళ ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి